FAQ -TELUGU
గ్రాస్ రూట్స్, రెసిలెన్స్, ఓనర్‌షిప్ మరియు వెల్‌నెస్ (GROW-గ్రో) ఫండ్ అనేది, క్రింది స్థాయి సంస్థల యొక్క సామర్థ్యాలు, స్థితిస్థాపకత, మరియు భవిష్యత్ సంసిద్ధతను వృద్ధి చేస్తూ, తదుపరి అట్టడుగు స్థాయిలో మార్పును తీసుకురావడానికి వాటిని సానుకూలపరచడమే లక్ష్యంగా చేసుకున్న తనదైన మొట్టమొదటి శైలి నిధి చొరవగా ఉంది. ప్రతిష్టాత్మక దాతలతో పాటుగా ఎడెల్ గివ్ ఫౌండేషన్ చే సమర్పించబడిన గ్రో ఫండ్, సామర్థ్య పెంపుదల, మరియు కీలకమైన సంస్థాగత విధులకు మద్దతు ఇవ్వడం ద్వారా 24 నెలల పాటు అత్యధిక ప్రభావం చూపిస్తున్న 100 అట్టడుగు స్థాయి సంస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా చేసుకొంది.
దేశవ్యాప్తంగా కోవిడ్ తాకిడి బాధను ఎదుర్కొంటూ ఆ బాధను భరిస్తున్న చిన్న మరియు మధ్యస్థమైన కమ్యూనిటీ-ఆధారిత సంస్థలు. మీరు అర్హతా ప్రాతిపదికను ఇక్కడ చూడవచ్చు.
మూల వ్యయము, సామర్థ్య పెంపుదల మరియు భవిష్యత్తుకు సిద్ధత.
ఒక్కో సంవత్సరానికి ఒక్కో సంస్థకు రు. 40 లక్షలు.
లేదు. దేశవ్యాప్తంగా గల అట్టడుగు స్థాయి సంస్థలు ఈ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఐతే వారు ఈ అర్హతా ప్రాతిపదిక ను నెరవేర్చాల్సి ఉంటుంది.
- లేదు, దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ పై ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా సమర్పించవచ్చు.
- ఇంకా, ఎడెల్ గివ్ ఫౌండేషన్ మరియు గ్రో ఫండ్ తమ తరఫున దరఖాస్తును స్వీకరించడానికై ఏ వ్యక్తినీ, ఏజెన్సీని లేదా సంస్థను అధీకృతపరచలేదు.
ఔను. అన్ని విధాల అర్హతా ప్రాతిపదికను నెరవేఱ్చడం తప్పనిసరి.
ఈ నిధులు ఇండియాలో రిజిస్టర్ అయి ఉన్న లాభాపేక్ష-రహిత స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే ఉద్దేశించబడింది.
లేదు. ఒక సంస్థ కేవలం 1 దరఖాస్తును మాత్రమే సమర్పించవచ్చు.
24 నెలలు, రెండు విడతలుగా విభజించబడి.
12 సెప్టెంబర్ 2021
డాక్యుమెంట్ల యొక్క విభాగాలు రెండు ఉన్నాయి. దరఖాస్తు సమర్పించు సమయములో ఒక సెట్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీకి ముందు రెండవ సెట్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
లేదు. ఒకసారి మీ దరఖాస్తు సమర్పించబడిందంటే, ఎటువంటి మార్పులూ చేయలేరు. సమర్పించడానికి ముందు మీ దరఖాస్తును బాగా సమీక్షించుకోండి.
ఔను. మీ దరఖాస్తు సమర్పించబడిన మీదట, డౌన్‌లోడ్ చేసుకోదగిన పిడిఎఫ్ ఉత్పన్నం అవుతుంది, భవిష్యత్ సూచిక కొరకు మీరు దానిని సేవ్ చేసుకోవచ్చు.
సమర్పణ తదనంతరం, రిజిస్టర్ చేసుకోబడిన ఇమెయిల్-ఐడి కి ఒక నిర్ధారణ / అక్నాలెడ్జ్‌మెంట్ పంపించబడుతుంది. సమర్పించిన 24 గంటల లోపున మీకు గనక ఇ-మెయిల్ అందకపోతే, దయచేసి If [email protected] కు వ్రాయండి.
లేదు. వెబ్‌సైట్ ద్వారా సమర్పించబడిన దరఖాస్తులను మాత్రమే ఈ ఫండ్ స్వీకరిస్తుంది.
దరఖాస్తును ఇంగ్లీష్ లో మాత్రమే సమర్పించవలసి ఉంటుంది. అయినప్పటికీ, తరచుగా అడిగే ప్రశ్నలు హిందీ, మరాఠీ, బంగ్లా, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.
అంటే దాని అర్థం, మీ సంస్థ నుండి ఎవరో ఒకరు ఇదివరకే రిజిస్టర్ చేసుకున్నారు/ దరఖాస్తు సమర్పించారు అని అర్థం. ఇందుకు సంబంధించి ఏదైనా సహాయానికై, మాకు +91 7669300295 పై ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా [email protected] పై మాకు వ్రాయండి.